మన్యం న్యూస్, బూర్గంపహాడ్:
మండల పరిధిలోని సారపాక టౌన్ పార్టీ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదిష్ పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామిరెడ్డి రామకొండ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపి రమణారెడ్డి,సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను,మండల మైనార్టీస్ సేల్ అధ్యక్షుడు సాధిక్ పాషా,టౌన్ యూత్ ప్రెసిడెంట్ భూక్య కృష్ణ,ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు,ఉపాధ్యక్షుడు చుట్టు ఆంజనేయులు,మండల నాయకులు చుక్కపల్లి బాలాజీ,సానికొమ్ము శంకర్ రెడ్డి,మేకల సతీష్,బాలి శ్రీహరి,భూక్యా చిరంజీవి,కనుకు వెంకటేశ్వర్లు,బొబ్బిలి,గుల్మహ్మద్,రెడ్డిపోగు రవి,ఈశ్వర్,శివరామకృష్ణ, పంగి సురేష్,జీనుగు దాసు,కవులూరి వీరయ్య,ఖాదర్,ధార కార్తీక్,అరుణ్ ప్రసాద్,రాయల్ నాగేందర్ తదితర పార్టీ నాయకులు,యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.