మన్యం న్యూస్,తాడ్వాయి:
తాడువాయి మండలం అంకం పెళ్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ వటం సావిత్రి బాలరాజు కాంగ్రెస్ పార్టీ నుండి బో.ఆర్.ఎస్ పార్టీలో బుధవారం జాయిన్ అయ్యారు. జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో చేరిక జరుగగా వారికి ఆమె బీ. ఆర్. ఎస్ పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల బీ. ఆర్.ఎస్ అధ్యక్షులు దండుల మల్లయ్య, బీరెల్లి సర్పంచ్ జాజి చంద్రం, తాడ్వాయి ఉపసర్పంచ్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చల్ల రజనీకర్ రెడ్డి సీనియర్ నాయకులు రేఖ నరసయ్య. న్యూ శక్తి రమేష్. పైడిపల్లి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.