మన్యం న్యూస్ ,అశ్వాపురం: అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ నందు ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన లక్కింశెట్టి జయమ్మ అనారోగ్యం తో మరణించారు. అ విషయాన్ని తెలుసుకొని వారి స్వగృహంనాకు వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,దైదా నారాయణ రెడ్డి,చిలక వెంకటరమయ్య,రాసాల రమేష్,శివరపు డాక్టర్ బాబు,జెన్నీ రాజశేఖర్,తదితర నాయకులు పాల్గొన్నారు.





