బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న పలు కుటుంబాలు
మన్యం న్యూస్,భద్రాచలం: భద్రాచలం గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు,విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. భద్రాచలం పట్టణంలో శనివారం సిపిఎంతోపాటు, వివిధ కుల సంఘాల నాయకులు బీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోగా వారికి విప్ రేగా కాంతారావు బీ. ఆర్.ఎస్ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బి.ఆర్.ఎస్
పార్టీలో చేరిన వారిలో
సిపిఎం పార్టీ నుండి
కొళ్లి. అంజి నాయుడు
అల్లాడ. జయరాజు
గుజ్జు . రమణ
.కొరజ్జుల. నరసింహారావు
సింగడాల రామకృష్ణ
వెదుళ్ళ.శ్రీనివాసరావు
కొండ్రు చరణ్
గాలి.సాయి లక్ష్మీ
పిరింట్ల. కొండమ్మ
పెనుబోతుల. సూరిబాబు
గొర్ల. మన్మధరావు
కాంగ్రెస్ పార్టీ నుండి
రౌతుల కృష్ణారావు
గాలి శ్రీనివాస్ రెడ్డి
రామ్ గౌడ్
సలీమ్
వివిధ పార్టీల సంఘాల నుండి
కొంగర .శ్రీను
(నాయి బ్రాహ్మణ సేవా సంఘo జిల్లా ఉపాధ్యక్షులు)
కొండేటి.పెద్దిరాజు
అందుర్తి. క్రాంతి
అదిములపు.శ్రీకాంత్
జిడుగుల.బీమారావ్
ఎలమద్దల. ప్రవీణ్
జంపాల. ప్రభాకర్ లు ఉన్నారు. ఈకార్యక్రమంలో
భద్రాచలం భారస ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు,
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్,మాజీ ఎమ్మెల్సీ
బాలసాని లక్ష్మీ నారాయణ,జిల్లా గ్రంధాలయ చైర్మన్
దిండిగల రాజేందర్ ,
భారస నాయకులు
తిరుపతి రావు,
సత్యాలు ,
నక్క ప్రసాద్,
లోకేష్ తదితరులు పాల్గొన్నారు.





