మన్యం న్యూస్ గుండాల: మండలంలోనీ పలు పంచాయతీలను డి ఎల్ పి ఓ రాజీవ్ కుమార్ గురువారంపరిశీలించారు. తొలుత కాచనపల్లి పంచాయతీ లలో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీలోని పల్లెలన్నిటిని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కాంచనపల్లి పంచాయతీ కార్యదర్శి పుష్ప రాజ్, తదితరులు పాల్గొన్నారు





