మన్యం న్యూస్ నెట్వర్క్:
ప్రభుత్వ కొలువు సాధించడం అంటే మామూలు విషయం కాదు. కేవలం లక్ష్యం ఉంటే సరిపోదు. అందుకు తగ్గ పట్టుదల, ఓపిక కూడా కావాలి. దీనికితోడు కాస్తో, కూస్తో ప్రిపరేషన్‌కు ఆర్థిక అండ కూడా ఉండాలి. తమ చదువుల కోసం తల్లిదండ్రలు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు. కష్టేఫలి అనే వ్యాఖ్యలకు కట్టుబడి అనేక అవరోధాలను అధిగమించి వారు కన్నా కలలను నిజం చేసుకున్నారు. వివిధ మండలాలలో పోలీస్ కులువలు సాధించిన యువకుల విజయగాధపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.





