(మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 07):
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మహిళలు అందించిన బతుకమ్మ చీరలను శనివారం కారేపల్లి మండలంలో పంపిణి చేపట్టారుయ మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల కిషోర్ ప్రారంభించారు.కళ్యాణ లక్ష్మి,షాదిముబాకర్ చెక్‌లు,గృహలక్ష్మి పట్టాల పంపిణిని జరిగింది. ఈకార్యక్రమంలో వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు,సర్పంచ్ ఆదెర్ల స్రవంతి,ఎంపీటీసీ ఇమ్మడి రమాదేవి,తహసీల్ధార్ సురేష్‌కుమార్,ఎంపీడీవో చంద్రశేఖర్,ఎంపీవో సీహెచ్.శ్రీనివాసరావు పాల్గన్నారు.పేరుపల్లిలో లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణిని సర్పంచ్ అజ్మీర నాగేశ్వరరావు ప్రారంభించారు.





