మన్యం న్యూస్ గుండాల: మణుగూరు, గుండాల ఆర్టీసీ బస్సు సర్వీస్ ఆదివారం పున ప్రారంభం అయింది. దామరతోగు సర్పంచ్ సుతారి సరోజన, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుతారి సత్యం మణుగూరు డిపో మేనేజర్ ని స్వయంగా కలిసి ఇటీవలేవిజ్ఞప్తి చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుతారి సత్యం, శ్రీను తదితరులు పాల్గొన్నారు





