UPDATES  

 మాజీ మంత్రి రేణుక చౌదరినీ మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 08: మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరినీ, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ లను ఢిల్లీలో వారి నివాసంలో ఆదివారం అశ్వరావుపేట నియోజకవర్గ యువ నాయకురాలు, టిపిసిసి సభ్యురాలు వగ్గెల పూజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గం స్థితిగతులపై చర్చించినట్లు, కష్టపడ్డ వారికి పార్టీ టికెట్ కేటాయిస్తుందని వారు తెలిపారని ఆమె ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !