UPDATES  

 బీ. ఆర్.ఎస్ కార్యకర్తకు రూ.7వేల ఆర్థిక వితరణ

మన్యం న్యూస్,బూర్గంపాడు: మండల పరిధి
మొరంపల్లి బంజర్ పాత బజార్ కు చెందినబీ. ఆర్.ఎస్ కార్యకర్త దాసరి.ప్రసాద్, తీవ్ర అనారోగ్య కారణం గా ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపద్యంలో బాధిత కుటుంబ సభ్యులకు మొరంపల్లి బంజర బీ. ఆర్.ఎస్ యూత్ సభ్యులు రూ.7వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీ. ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !