మన్యం న్యూస్,పినపాక:
పినపాక మండలం ఇ. బయ్యారం క్రాస్ రోడ్ లోని జివిఆర్ ఫంక్షన్ లో కరకగూడెం మండలానికి చెందిన ఓ దినపత్రిక రిపోర్టర్ మొహమ్మద్ ఫారుక్ చెల్లెలి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు విప్ రేగా కాంతారావు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం, పినపాక మండలాల బీ. ఆర్.ఏస్ నాయకులు పాల్గొన్నారు.
