మన్యం న్యూస్,మణుగూరు:బీ. ఆర్.ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ ఏరియాలో
కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 20 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆహ్వానించారు.
