వచ్చేది కారు సర్కారే కథనరంగంలో నిలిచేది కేసిఆర్ సారే
సుపరిపాలనను ప్రజలకు చేరువ చేసిన ఘనత కేసిఆర్ సార్ ది
ప్రజలకు ఎన్నికల హామీ పోడు సమస్యను పరిష్కరించి పట్టాలిచ్చా
పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కారు సర్కారు కథన రంగంలో నిలిచేది కేసీఆర్ సారేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చిన నాటినుండి కాంగ్రెస్ పార్టీని దేశాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ సమయం పరిపాలించిందని అయినా కూడా ఏనాడు దేశ రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించకుండా కనీస మౌలిక వసతులను కూడా కల్పించడంలో విఫలమైందని అన్నారు. నా ఆనాడు చేయలేని సాధ్యం కానీ హామీలను ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టి నేతకొచ్చిందే తప్ప ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్
