UPDATES  

 జీనేక్స్ విత్తనాలతో రైతులకు అధిక దిగుబడి

మన్యం న్యూస్ గుండాల: జినేక్స్ సీడ్స్ కంపెనీ విత్తనాలతో రైతులకు అధిక దిగుబడి వస్తుందని ఆ కంపెనీ ప్రతినిధి జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని వేపలగడ్డ గ్రామానికి చెందిన రైతు ఈసం సమ్మయ్య సింహ మొక్కజొన్న (1134) పంటను అధిక దిగుబడి రావటంతో కంపెనీ ద్వారా రైతులకు ఆ సీడ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి 550 మంది రైతులు పాల్గొన్నట్లు జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. జినేక్స్ విత్తనాలను వేయడం ద్వారా రైతులకు అధిక మొత్తంలో ఆదాయం సోమకూర్చుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు మానాల ప్రభాకర్, మానాల ప్రణీత్ కుమార్, పట్వారి వెంకన్న, కంపెనీ ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !