UPDATES  

 రామప్ప నుండే రాహుల్ శంఖారావం మూడురోజుల బస్సు యాత్ర

 

(ములుగు)
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సుయాత్ర జరగనుంది. రామప్ప నుండి ప్రారంభమై మూడురోజుల పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ యాత్ర సాగనుంది.
ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాహుల్, ప్రియాంకల పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ములుగు నియోజకవర్గం నుండే రాహుల్ యాత్రను, సభను ప్రారంభించనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !