UPDATES  

 శరవేగంగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు

శరవేగంగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు
* పరిశీలించిన ఎంపీటీసీ గుడి కోటేశ్వరరావు
మన్యం న్యూస్,మణుగూరు:
మండల పరిధి కూనవరం రైల్వే గేట్ దగ్గర నుండి బాంబే కాలనీ వరకు వేస్తున్న బీ. టీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఈ పనులను ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు పరిశీలించారు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీటీ రోడ్డు పనులు నాణ్యతగా కొనసాగుతున్నాయని అన్నారు. సకాలంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఉద్యమంలో కొనసాగుతున్నడంతో కాంట్రాక్టర్ కు గుడిపూడి కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !