బీ. ఆర్.ఎస్ అభ్యర్థి బడే నాగ జ్యోతి ని భారీ మెజార్టీతో గెలిపించారు
*రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్, మూడు మండలాల బీ. ఆర్.ఎస్ ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్
మన్యం న్యూస్,మంగపేట:బీ. ఆర్.ఎస్ అభ్యర్థి బడే నాగ జ్యోతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని
రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్, మూడు మండలాల బీ. ఆర్.ఎస్ ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో అఖినేపల్లి మల్లారం బ్రాహ్మణపల్లి క్లస్టర్ ఇంచార్జి వత్సవాయి శ్రీధర్ వర్మ,రాజుపేట సంగంపెల్లి క్లస్టర్ ఇంచార్జ్ యడ్లపెల్లి నర్సింహారావు,చుంచుపల్లి
వాడగూడె కత్తిగూడెం క్లస్టర్ ఇంచార్జ్ తోట రమేష్,దోమేడ నిమ్మగూడెం క్లస్టర్ ఇంచార్జ్ కొమరం రాంమూర్తి, రమణక్కపేట వాగొడ్డుగూడెం క్లస్టర్ ఇంచార్జ్ గుండెటి రాజుయాదవ్ లు హాజరయ్యారు. రాజుపేట గ్రామంలో క్లస్టర్ల పరిధిలో 100 ఓట్ల ఇంచార్జ్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్, మూడు మండలాల ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేసి భారీ మెజార్టీతో బడే నాగజ్యోతి గెలిపించాలని అన్నారు . 100 ఓట్ల ఇన్చార్జిలతో వాళ్ళ ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో,జీవ వైద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశా నాగరమేష్,,మండల ఉపాధ్యక్షులు మాలికంఠి, శంకర్,చిట్టీమల్ల సమ్మయ్య, రాజమల్ల సుకుమార్,అఖినేపల్లి మల్లారం గ్రామ కమిటీ అధ్యక్షులు, రూప భద్రయ్య, బ్రాహ్మణపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు, పాండ శ్రీను, కత్తిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు, రొడ్డ సుదర్శన్,సంగంపెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు, పగడలా వెంకట్ రెడ్డి, వాడగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు, కర్కపెల్లి నర్సింహారావు,వాగొడ్డుగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం సీతయ్య,చుంచుపెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చింత చందర్రావు, నిమ్మగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు కొమరం పుల్లారావు ,పార్టీ శ్రేణులు ,గొడుగు నరేష్, యర్ర వెంకటేష్, కర్రీ శ్రీను, గుమ్మల వీరాస్వామి, ,దూలగొండ సాంబశివరరావు,దొడ్డ ప్రశాంత్,గండి ధర్మారాజు,ధార రాంబాబు, అశోక్, గొప్ప రాజు, బొడ శ్రీను,బీయ్యం శ్రీను, తెల్ల సురేష్, చుక్కుల శ్రీకాంత్,పొలాబోయిన కేశవులు, బాలకృష్ణ, మంచాల నాగేందర్,వెంకటకృష్ణ, రామారావు, కిరణ్, జాడి నర్సింహారావు,బొడ ప్రసాద్, సి ఎచ్ శ్రీనివాస్, సత్యనారాయణ,,సోషల్ మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి, గంధం కిషోర్,తదితరులు పాల్గొన్నారు.