UPDATES  

 ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు..

 

మన్యం న్యూస్, దుమ్ముగూడెం::
ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీలక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి అలంకరణలో భాగంగా గురువారం ఐదవ రోజు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకుందుకు భక్తులు అధ్యక్షా పాల్గొని వారి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన కార్యక్రమంలో నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని నడికుడి ములకపాడు గ్రామంలో నవరాత్రి ఉత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు సిబ్బంది గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !