మన్యం న్యూస్,పినపాక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు
మండల పరిధి కొత్త గుంపు గ్రామంలో 53 వ బూత్ ఇంచార్జ్ గాండ్ల అశోక్, కోఆర్డినేటర్ రాయల సత్యనారాయణ టిఆర్ఎస్ పినపాక నియోజకవర్గం అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు కోరుతూ శనివారం విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ముదునూరి రవి శేఖర్ వర్మ,,బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాగిరాజు బుల్లిబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు గుండం దామోదర్, జానంపేట యువజన అధ్యక్షులు బానుపల్లి బాలకృష్ణ సూరినేని ధర్మారావు, జంపాల సాంబశివరావు, దుర్గం విష్ణు, దుర్గం కోటేశ్వరరావు, దుర్గం వంశీ, sk వజీర్ పాషా పామర్తి తిరుపతి మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు,అభిమానులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
