- గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన బి ఆర్ ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి.
మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట, ఏటూరునాగారం మండలాల నుంచి వందల మంది కార్యకర్తలు ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ లో చేరిన వారికి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ప్రజలు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి విజయానికి కృషి చేస్తామని అన్నారు. బిఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.