- బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండీ కాంగ్రెస్ పార్టీలోకి వివిధ గ్రామాల నుండీ భారీగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ములుగునియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క
మన్యం న్యూస్, మంగపేట.
ఆదివారం మంగపేట మండలం లో కమలాపురం, మంగపేట గంపొనీగూడెం, బోర్ నర్సాపూర్,మల్లూరు, నర్సింహా సాగర్, రమణక్కపేట, రాజుపేట గ్రామలలో వందల సంఖ్యలో వివిధ పార్టీ ల నుండీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోక చేరారు. వీరిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
నాయకులు,జిల్లానాయకులు బ్లాకు నాయకులు ,మండల నాయకులు,గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.