మన్యం న్యూస్.
నూగుర్ వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నూగూరు గ్రామంలో పోతురాజు కోట వద్ద,జి ఏస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నూగూరు గ్రామానికి చెందిన రేగ గణేష్,ఉపాధ్యక్షులుగా చింత మోహన్,ప్రధాన కార్యదర్శిగా కంతి వెంకటకృష్ణ,కార్యదర్శులు మట్టి రమేష్,మడకం రవి,ఎల్లబోయిన ముతేష్,ప్రచార కార్యదర్శిగా పూనెం ప్రతాప్,కమిటీ నిర్వాహక సభ్యులు పూనేం గోవర్ధన్,పూనెం మునేశ్వరావు,పూనెం సూర్యం,ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం సాయి దొర మాట్లాడుతూ.గొండ్వానా సంక్షేమ పరిషత్ యెక్క విధి విధానాల గురించి తెలియజేస్తూ ముఖ్య ఎజెండాలు చెప్పడం జరిగింది.