రాశి ఖన్నా కళ్ళు చెదిరే రేంజ్లో పోజులు ఇచ్చింది. పర్పుల్ కలర్ లెహంగాలో ట్రెడిషనల్గా కనిపిస్తూనే ఎద అందాలను చూపించింది. తన గ్లామర్తో మెరుపులు మెరిపించింది. ఈ డ్రెస్లో రాశీ.. బార్బీ బొమ్మలా మత్తెక్కిస్తూ.. ఫుల్ బాటిల్ కిక్ ఇస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో సెగలు పుట్టిస్తోందని చెబుతున్నారు. రాశి ఖన్నా క్లీవేజ్ షో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉందని అంటున్నారు. ఇకపోతే రాశీఖన్నా ప్రస్తుతం.. తమిళం, హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
