మన్యం న్యూస్,పినపాక:మండల పరిధిదుగినేపల్లిలో 47, 48 బూతులలో ఇంటింటికి బిఆర్ఎస్ మేనిఫెస్టో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మినపక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు విజయం కాంక్షిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
