- రేగా కాంతారావు గెలుపే లక్ష్యంగా యువత సైనికులుగా పని చేయాలి.
- పార్టీలో యువత భాగస్వామ్యం కావాలి
- ఇంటింటికీ విస్తృత ప్రచారం నిర్వహించాలి
మన్యం న్యూస్ కరకగూడెం: మండలంలోని BRS పార్టీ కార్యాలయం నందు కరకగూడెం మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మండల యువజన విభాగ సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సమావేశానికి ముఖ్యతిధిగా BRS పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య హాజరువడం జరిగింది.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి క్లుప్తంగా వివరించడం జరిగింది.బీఆర్ఎస్ మ్యానిఫెస్టో 2023 ప్రజలకు వివరించాలి
ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం- సీఎం కేసీఆర్.
తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం
ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు.
అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు.
రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు.
మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇస్తాం.
అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3000 అందిస్తాం.
అర్హులైన లబ్దిదారులకు, అక్రిడేశన్ కలిగిన జర్నలిస్టులకు రూ 400కే గ్యాస్ సిలిండర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధి మానిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ కార్యక్రమం చేపట్టారు.
అదే విధంగా మన ఎమ్మెల్యే రేగా కాంతారావు అధ్వర్యంలో జరిగిన అభివృధి కార్యక్రమాలు మరియు ప్రజల బాగోగులు చూసుకొని ఎకైక నాయకుడు అని రేగా కాంతారావు చేసిన అబివృద్ధి వివరించారు.
అలాగే రాబోయే రోజుల్లో మనం అందరం కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో మన రేగా కాంతారావు ని కలిసి కట్టుగా గేపించుకుందాం అన్నారు.
ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేద్దాం అభివృద్ది నీ కొనసాగిద్దాం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు కటకం లెలిన్,కొమరం శంకర్,సిద్ది సునీల్,గాందర్ల సతీష్,పోలెబోయిన వెంకట నారాయణ,ఊకే నరేష్,రామటెంకి శేఖర్,పోలెబోయిన సర్వేష్,కల్తి నరేష్,పోలెబోయిన శేఖర్,కొమరం నాగేష్,గిద్దె సాయి కిరణ్,గుర్రం లాలయ్య,మైప ముకుంద తదితరులు పాల్గొన్నారు.