మన్యం న్యూస్ మణుగూరు:
పినపాక నియోజకవర్గ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతిక్ జైన్ విడుదల చేశారు. పినపాక నియోజకవర్గంలో 18 మంది, అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది.