మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరులో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా హెలి ప్యాడ్ ల్యాండిగ్ పరిసరాలను జిల్లా ఎస్పీ వినీత్,మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, నియోజకవర్గ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు.ఈ సందర్బంగా ఎస్పీ వినీత్ రాహుల్ గాంధీ పర్యటన కోసం చేసిన ఏర్పాట్లను వారు పరిశీలించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు సిఐ రమాకాంత్,ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పాల్గొన్నారు.