UPDATES  

 పగడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక..

 

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్ కిషోర్, హరి కిషోర్, ఎస్పీ డాక్టర్ వినీత్, రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, మంగీలాల్, కార్తిక్, ఆర్ అండ్ బి ఈ భీంలా, సర్వే ల్యాండ్ ఏ డి కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !