మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి : అన్నపురెడ్డిపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం డిఆర్డిఎ ఏడీ రవి విస్తృతంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్ఓ లు ఓటర్లకు అవగహన కల్పిస్తూ,గ్రామాల్లోని ఓటర్లకు ఓట్ల స్లీప్ లను వేగంగా పంపిణీ చేయాలన్నారు.ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని,ఏటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓట్లు వేయ్యాలన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే సీ-విజిల్ మొబైల్ యాప్ ద్వారా పిర్యాదులు చేయోచ్చని తెలిపారు.