మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం లో ప్రచారం లో ముందు వరుస లో ఉంది. రాజుపేట గ్రామ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంటి ఇంటికి తిరుగుతు బి ఆర్ ఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ గ్రామస్తులను తప్పనిసరిగా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ ప్రచారం లో గ్రామ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు, ముఖ్య నాయకులు క్లస్టర్ ఇంచార్జి యడ్లపల్లి నరసింహ రావు, జిల్లా నాయకులు కర్రీ శ్యాంబాబు, మలికంటి శంకర్, యువ నాయకులు కర్రి శ్రీను, హుస్సేన్,కర్రి కేశవరావు, విష్ణు, రాయసాహెబ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.