మన్యం న్యూస్,పినపాక:పినపాక, మణుగూరు మండలాల్లో విప్ రేగా సతీమణి రేగా సుధారాణి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించారు.చర్చి లో ప్రార్థనలు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరమశించి వారికి ధైర్యం నూరి పోశారు.