మన్యం న్యూస్,మణుగూరు:మండల పరిధి సుందరయ్య నగర్,టేకుచెట్ల బజార్,కుంకుడు చెట్ల బజార్ లలో బుధవారం ఆ ప్రాంత ప్రజలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించగా పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీఅభ్యర్థి, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు సతీమణి రేగ సుధారాణి పాల్గొన్నారు. ఆమెకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆత్మీయ సమ్మేళనంలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.