UPDATES  

 మద్యం మత్తులో విద్యార్థిని చితకబాదిన ఉపాద్యాయుడు..

 

మన్యం న్యూస్ ములకలపల్లి:

 

మండలం లోని తోగ్గుడెం గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాద్యాయుడు మద్యం మత్తులో విద్యార్థిని చితకబాదాడు.ఈ విషయమై ఉపాధ్యాయూనిపై గ్రామస్తులు,పలుమార్లు ఉన్నతాధికారులకు పిర్యాదు ఇచ్చిన చర్యలు తీసుకోవడం లేదంటు గ్రామస్తులు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !