UPDATES  

 ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం తెచ్చిన చ‌ట్టం అమ‌లును కొనసాగించాలని స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు తీర్పును వెల్లడించింది. కాగా, జమ్మూ&కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. త‌ర్వాత ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !