UPDATES  

 ‘కన్నప్ప’ షూటింగ్ లో అపశ్రుతి..

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీ షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటుండగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ గాయపడ్డారు. ఆమె కాలికి గాయం కావడంతో పాట చిత్రీకరణను మేకర్స్ నిలిపివేశారు. బృందా మాస్టర్ కాలు విరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన ఆదివారం జరిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !