UPDATES  

 డెవిల్ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. !

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో, అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘డెవిల్’ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్..అనేది ఉప‌శీర్షిక‌. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినమా అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో పాటు డెవిల్ టీజ‌ర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !