UPDATES  

 ఓటీటీలో అదరగొడుతున్న ‘పొలిమేర-2’..

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’. సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నవంబర్ 3న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 8 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ ఆహాలో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్క్‌ను దాటేసింది. ఆ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !