‘వ్యూహం’ ఈ నెల 29న రిలీజ్ కాబోతుందని ఆర్జీవీ తెలిపారు. ‘అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పా. ఫైనల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది వ్యూహం. ఏం మాయచేసి క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చారు అని అడగొద్దు. ఏపీ సీఎంకు నాకు పరిచయం లేదు. ఇందులో అన్ని అంశాలను టచ్ చేశాము. అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్‌లే. నేను ఏమీ చూపించానో అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వ్యూహం సినిమా ఒక పొలిటికల్ డ్రామా.’ అని పేర్కొన్నారు.
