UPDATES  

 సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు..

దేశంలోని సైనిక్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియను ఎన్టిఎ పొడిగించింది. ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. పొరపాట్ల సవరణకు ఈ నెల 22 నుంచి 24 వరకు అవకాశమిచ్చింది. జనవరి 28కి ప్రవేశ పరీక్షను మార్చారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయసు 10-12 ఏళ్లు, 9వ తరగతిలో ప్రవేశాలకు 13-15 ఏళ్ల మధ్య ఉండాలి. https://aissee.ntaonline.in/

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !