UPDATES  

 స్లీపర్ బోగీలతో వందేభారత్..!

వందేభారత్ రైళ్లు త్వరలోనే స్లీపర్ తరగతి బోగీలతో అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ డివిజన్లో నడుస్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం, విజయవాడ-చెన్నై సెంట్రల్ రైళ్లకు ఎక్కువ గిరాకీ ఉండగా స్లీపర్ తరగతి బోగీలతో నడిచే వందేభారత్ కు మరింత ఆదరణ పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు

వందేభారత్ స్లీపర్ రైళ్లు విజయవాడ డివిజన్ కు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !