UPDATES  

 అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి రంగం సిద్ధం..

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా అయోధ్యలోని ధన్నీపూర్‌లో ముస్లింలకు ఇచ్చిన భూమిలో మసీదు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మే నుంచి మసీదు నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ మసీదును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం భారీగా నిధులు సమీకరించేందుకు వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఒకరిని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని ట్రస్ట్ భావిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !