UPDATES  

 ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్…

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. అయితే ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్ సోమవారం ఉదయం 11.05నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శక్తిప్రతాప్‌ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !