హీరో మహేశ్ బాబు కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడనే దానిపై ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైలర్‌ను 2024 జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లాంఛ్ చేయబోతున్నారన్న వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
