UPDATES  

 నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ పిటిషన్..

సినీనటుడు అక్కినేని నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ పేరుతో అక్రమంగా 100 రోజులపాటు నిర్భందించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ వేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెనుక ఉన్న కుట్ర బయటికి తీయాలని, బిగ్ బాస్ పోటీల్లో ఉన్నవారిని విచారించాలని ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !