జాబిలి ద్వారా దక్షిణ ధృవం మీద అడుగు పెట్టి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రపంచ దేశాలు మరిన్ని పరీక్షలకు సిద్ధమయ్యాయి. జాబిలిని అన్‌లాక్ చేయడానికి ఒక సంవత్సరంలో 2024లో దాదాపు 12 ప్రయోగాలు నిర్వహించబోతున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే 2024 ఏడాది ఆధునిక చంద్ర యుగానికి నాంది కానుంది.
