మణుగూరు మండలంలోని సమితి
సింగారం గ్రామపంచాయతీ పరిధిలో సమితి సింగారం గ్రామంలో మాజీ ఉద్యోగి ఏదుల్ల రాములు ఇంట్లో చోరీ విలువైన బంగారపు నాలుగు నగదు పోయినట్లు సమాచారం*
*అనారోగ్య కారణంగా ఆసుపత్రికి వెళ్లి నేడే ఇంటికి చేరుకున్న రాములు*
*సమితి సింగారం రామాలయం పక్క వీధి లో నివాసం*