UPDATES  

 Instaలో ఒక్కో పోస్ట్‌కి సినీ స్టార్ల ఆదాయం ఎంతంటే..!..

సినిమాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సినీ స్టార్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. వారు ఇన్‌స్టాగ్రామ్ ఒక్క పోస్టుకి ఎంత వసూలు చేస్తున్నారో తెలుసుకుందాం. రష్మిక ఒక్కో పోస్టుకు రూ.20- 30 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.1- 2 కోట్లు, మహేష్ బాబు రూ.1-2 కోట్లు, కాజల్ అగర్వాల్ రూ.1 కోటి, సమంత రూ.15- 25లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !