UPDATES  

 కొవిడ్ JN.1 వేరియంట్‌తో పేగులకు డేంజర్..!

కొవిడ్ JN.1 వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వేరియంట్లు ఊపిరితిత్తులను టార్గెట్ చేశాయి. ఈ JN.1తో జీర్ణవ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువ అని సిడ్నీ వైరాలజిస్ట్ స్టువార్ట్ టుర్విల్లీ అంచనా వేశారు. గత ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్ల ప్రభావంతోనే ఈ వైరస్ రూపాంతరం చెంది ఉండొచ్చన్నారు. రోగనిరోధక వ్యవస్థ కూడా గుర్తించలేని విధంగా ఈ JN.1 ఉందన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !