UPDATES  

 ప్రభాస్‌పై మలయాళ స్టార్ షాకింగ్ కామెంట్స్.

స్టార్ హీరో ప్రభాస్‌పై మలయాళ హీరో పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌తో చాలా డేంజర్. సలార్ షూటింగ్‌కి నా భార్య పిల్లలు వచ్చారు. అప్పుడు ప్రభాస్ నా కూతురిని నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటని అడిగారు. తను 20 రకాల ఫుడ్ పేర్లు చెప్పడంతో.. ప్రభాస్ ఆ వంటకాలన్నీ తన గదికి పంపించారు. ఆ ఫుడ్ అంతా పట్టడానికి ఇంకో గది తీసుకోవాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !