SSMB 28 గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. గుంటూరు కారం పాపులర్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో గుంటూరు 100+ K ఇంట్రెస్ట్స్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. మహేష్ క్రేజ్ రోజురోజుకు ఎలా పెరుగుతుందో మరోసారి అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారం నుండి ఇప్పటికే విడుదలైన దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబీ లిరికల్ వీడియో సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
